: 'నా లీ' నెత్తిన ఆస్ట్రేలియా ఓపెన్ కిరీటం


చైనా క్రీడాకారిణి 'నా లీ' ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని చేజిక్కించుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ లో స్లోవేకియా స్టార్ డొమినికా సిబుల్కోవాని మట్టికరిపించి టైటిల్ గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో 'నా లీ' 7-6, 6-0 తేడాతో సిబుల్కోవాను ఓడించింది. కాగా చైనా క్రీడాకారిణి 'నా లీ'కి ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.

  • Loading...

More Telugu News