: అనకాపల్లిలో లక్ష మందితో వందే మాతరం


విశాఖజిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో సంకల్పం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం లక్ష మందితో వందేమాతరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. విద్యార్థుల్లో జన్మభూమి, మాతృభాష పట్ల ఎనలేని మక్కువ ఉండాలని ఆయన అన్నారు. దేశభక్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో స్పూర్తిని రగిలిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News