: కారు, రైలు ఢీ.. నలుగురి మృతి


చిత్తూరు జిల్లా విఠలంవారిపల్లె సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద కారును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

  • Loading...

More Telugu News