: కేజ్రీవాల్ ధర్నాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు


ఢిల్లీ ముఖ్యమంత్రి చేపట్టిన ధర్నాపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ ధర్నా సమయంలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ధర్నాపై ఆరువారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News