: అమెరికాలో రాన్ బాక్సీ ఉత్పత్తులు నిషేధం!


ప్రముఖ భారతీయ ఔషధ సంస్థ రాన్ బాక్సీకి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఈ సంస్థ ఉత్పత్తులపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) నిషేధం విధించింది. ఈ మేరకు పంజాబ్ లోని టోన్సా నుంచి అమెరికా మార్కెట్ లో నాణ్యమైన రాన్ బాక్సీ మందుల ఉత్పత్తి, పంపిణీని నిలిపివేసింది. దాంతో, షేర్ మార్కెట్ లో రాన్ బాక్సీ షేర్లు 18 శాతం పడిపోయాయి.

  • Loading...

More Telugu News