: మంత్రి బొత్సతో ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు


హైదరాబాదులోని బస్ భవన్ లో ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు మొదలయ్యాయి. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు కార్మిక సంఘాల నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం వారితో చర్చలు జరుపుతోంది.

  • Loading...

More Telugu News