: రాజకీయ పార్టీలతో ఫిబ్రవరి 4న ఈసీ సమావేశం


మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని రాజకీయ పార్టీలతో ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఎన్నికల సన్నాహాలపై ఈసీ చర్చించనుంది. ఏప్రిల్ మధ్యలో మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News