: బీఏసీ సమావేశం ప్రారంభం
అసెంబ్లీలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై వారం రోజులు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో బీఏసీ సమావేశమైంది. సమావేశంలో చర్చ జరిగే వివరాలను నిర్ణయించనున్నారు. బీఏసీ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.