: చెవిలో పువ్వులతో సభలో టీఆర్ఎస్ సభ్యులు.. చాలా అందంగా ఉన్నారన్న సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో బిల్లుపై ప్రసంగిస్తూ, ప్రాజెక్టులపై తెలంగాణలోనే ఎక్కువ ఖర్చు పెట్టామని, అందుకే తెలంగాణలో సాగుభూమి పెరిగిందని చెప్పడంపై టీఆర్ఎస్ సభ్యులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఇందుకు వెంటనే స్పందించిన సీఎం.. "ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఇప్పటివరకు మీరు వీటిని ప్రజలకు పెట్టారు" అంటూ రిటార్ట్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News