: ప్రాణహిత చేవెళ్లకు లేని అభ్యంతరం పోలవరానికి ఎందుకు?: సీఎం


ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సీమాంధ్రులెవరూ అడ్డుచెప్పలేదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, పోలవరం విషయానికి వస్తే తెలంగాణ వారు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారని అన్నారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ వారితో కలిసి ఇబ్దందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాలుగా ఉంటే ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News