: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన జయలలిత పార్టీ


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ఏఐఏడీఎంకే రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. తమ పార్టీ నుంచి రాజ్యసభ బరిలోకి దిగనున్న నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరాలను తెలిపింది. ఎన్.చిన్నదురై, ఎల్.శశికళ పుష్ప, ఎస్.ముత్తు కరుప్పన్, విల్లా సత్యానంద పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ అధినేత్రి జయలలిత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News