: శాసనసభ రేపటికి వాయిదా


అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ సభలో సభ్యుల అభిప్రాయాలు చెప్పిన తరువాత ఓటింగ్ ఉండాల్సిందేనని, లేని పక్షంలో సభ్యుల అభిప్రాయాలు ఎలా లెక్కిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని శాసనసభ నిర్వహణ విధానంలో కూడా పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ శాసనసభ, దాని లక్షణాలు కోల్పోకుండా నిబంధన ప్రకారం నడుస్తుందని తెలిపారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు.

  • Loading...

More Telugu News