: ఒక శకం ముగిసింది: తమ్మారెడ్డి భరద్వాజ


అక్కినేని నాగేశ్వర రావు మరణంతో ఒక శకం ముగిసిందని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని, అక్కినేని మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని ఆయన తెలిపారు. భారత చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ మోస్ట్ నటుడు ఏఎన్నార్ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

  • Loading...

More Telugu News