దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు రాష్ట్ర మంత్రి డీకే అరుణ తెలిపారు. మహానటుడిని ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తుందని చెప్పారు.