: సంఘీభావం ప్రకటించిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు 22-01-2014 Wed 14:51 | ఏపీఎన్జీవోలు చేపట్టిన మహాధర్నాకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో, వారు సచివాలయం నుంచి ధర్నా జరుగుతున్న ఇందిరాపార్క్ వద్దకు ర్యాలీగా వచ్చారు.