: స్పీకర్ కి సీమాంధ్ర కాంగ్రెస్ నేతల లేఖ 22-01-2014 Wed 14:32 | శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేఖ రాశారు. బిల్లుపై చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయాలు చెప్పాల్సి ఉన్నందున సమావేశాలు మరో 4 వారాలు పొడిగించాలని లేఖలో కోరారు.