: చర్చకు గడువు పెంచేందుకు కేంద్ర హోంశాఖ సంసిద్ధం?


టీబిల్లుపై చర్చించేందుకు సమయాన్ని పెంచాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో, మరో 10 రోజుల పాటు గడువు పెంచేందుకు తమకు అభ్యంతరం లేదని హోం శాఖ వర్గాలు అంటున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని కార్యాలయం ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. గడువు పెంపుపై రాష్ట్రపతి ప్రణబ్ రేపు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటల్లోపు ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి వర్గం అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News