: అక్కినేనికి నివాళులర్పించిన రామోజీరావు


అక్కినేని భౌతికకాయాన్ని ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అక్కినేని కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News