: కేజ్రీవాల్ కు స్వల్ప అస్వస్థత.. ఆసుపత్రిలో పరీక్షలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో, ఈ ఉదయం యశోదా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీ సెంట్రల్ భవన్ లో రోడ్డుపై ధర్నా చేసి, అక్కడే నిద్రించడం వల్ల కేజ్రీవాల్ కొద్దిపాటి అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది.