: రేపు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అక్కినేని అంత్యక్రియలు 22-01-2014 Wed 09:11 | దివంగత అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు రేపు (గురువారం) ఎర్రగడ్డ శ్మశాన వాటికలో జరుపనున్నారు.