: అక్కినేని భౌతికకాయం జూబ్లీ హిల్స్ రోడ్డు నెం.36 లోని ఇంటికి తరలింపు
అక్కినేని భౌతికకాయాన్ని జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36 లోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడి నుంచి 9.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ కు అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం తరలిస్తారు.