: కాంగ్రెస్ కు కొత్త అధికార ప్రతినిధులు


లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. పార్టీ సినియర్ అధికార ప్రతినిధులుగా పి.చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ లను.. శశిథరూర్, అభిషేక్ సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింథియా సహా 13 మంది అధికార ప్రతినిథులుగా నియమించింది.

  • Loading...

More Telugu News