: రాజీవ్ గాంధీ హంతకులకు ఉరిశిక్ష రద్దు!


దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష నుంచి మినహాయింపునిచ్చింది. నిందితులైన మురుగన్, శాంతన్, పెరిరవలన్ లకు విధించిన ఉరిశిక్షను రద్దు చేసి జీవితఖైదుగా మార్చింది. అంతేకాక, నలుగురు వీరప్పన్ అనుచరులు, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో నిందితులు సహా మొత్తం 15 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది. ఆయా హంతకులు పెట్టుకున్న క్షమాభిక్ష విజ్ఞప్తులను పరిశీలించడంలో ప్రభుత్వ పరంగా జరిగిన తీవ్ర జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం ఈ తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News