టీడీపీ నేత వల్లభనేని వంశీ తనపై డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం తానేమీ మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు.