: సమైక్యాంధ్ర కోరుతూ హైదరాబాదులో ‘ఐక్యతా దీక్ష’


ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, యువజన జేఏసీ సంయుక్తంగా ‘తెలుగు ప్రజల ఐక్యతా దీక్ష’ పేరిట ఆందోళన బాట పట్టాయి. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు పోరాడాలని రాజకీయ పక్షాల నేతలను వారు డిమాండ్ చేశారు. ఈ దీక్షకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు.

  • Loading...

More Telugu News