: హెలీకాప్టర్ పై దాడికి మావోల యత్నం


ఛత్తీస్ గఢ్ లో సీఎర్పీఎఫ్ కు చెందిన హెలీకాప్టర్ పై మావోయిస్టులు కాల్పులకు దిగారు. సుక్మాజిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో కూంబింగ్ కు హెలీకాప్టర్ లో దిగిన కోబ్రా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. అందుకు దీటుగా కోబ్రాదళాలు కూడా స్పందిస్తున్నాయి. హోరాహోరీ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా, భారీ సంఖ్యలో పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News