: ఏఏపీ నేత కుమార్ విశ్వాస్ పై కేసు


ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ పై లక్నోలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భారతీయ శిక్షా స్మృతి 295, 295(ఎ) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైనట్లు పోలీసులు చెప్పారు. ముస్లిం, హిందూ మతం దేవతలపై వ్యతిరేకంగా బాధ కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ 'శ్రీరామ్ జన్మభూమి సేవా సమితి' జనరల్ సెక్రెటరీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కుమార్ విశ్వాస్ రెచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించిన వీడియోలను సేకరించి చూస్తామని, అనంతరం విచారణ చేపడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News