: శాసనమండలి సమావేశాలు ప్రారంభం 20-01-2014 Mon 10:28 | శాసనమండలి సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. మండలిలో కూడా విభజన బిల్లుపై చర్చ కొనసాగుతోంది.