: కాంగ్రెస్ లో ఆదరణ లేకే విజయశాంతి ఆరోపణలు: కేటీఆర్


టీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ మాజీ నేత విజయశాంతి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. విజయశాంతికి కాంగ్రెస్ లో ఆదరణ లేకే తమపై విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. తప్పు చేసిన జగన్ ను కాంగ్రెస్ వదల్లేదని.. అలాగే తాము కూడా తప్పు చేసి ఉంటే కాంగ్రెస్ వదిలేది కాదన్నారు. టీఆర్ఎస్ నేతలు తన చావును కోరుకుంటున్నారని, మెదక్ నియోజకవర్గానికి కూడా వెళ్లనీయలేదని విజయశాంతి ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News