: మరో వికెట్ ఫాల్
భారత వికెట్లు పటపటా పడిపోతున్నాయి. న్యూజిలాండ్ లోని నేపియర్ గడ్డపై విజయలక్ష్యం చేరుకునేందుకు భారత క్రికెటర్లు తడబడుతున్నారు. 23 ఓవర్లకే భారత్ మూడో వికెట్ నూ కోల్పోయింది. రహానే అండర్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సురేష్ రైనా, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. భారత స్కోరు 23 ఓవర్లకు 96 పరుగుల వద్ద కొనసాగుతోంది.