: రాహుల్ గాంధీతో బొత్స భేటీ


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. వీరిలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువులు డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి, టీబిల్లు నేపథ్యంలో నెలకొన్న పరిణామాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News