: 10 నిమిషాలు వాయిదా పడ్డ అసెంబ్లీ
ఈ రోజు ఉదయం నుంచి వాడివేడిగా సాగిన అసెంబ్లీ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. వైఎస్సార్సీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో, వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించడంతో... స్పీకర్ నాదెండ్ల సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.