: సునంద మృతిపై పాక్ జర్నలిస్ట్ మెహర్ విచారం
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి పట్ల పాకిస్థానీ జర్నలిస్ట్ మెహర్ తరార్ విచారం వ్యక్తం చేశారు. మెహర్ కారణంగానే సునంద, శశిథరూర్ మధ్య వివాదం తలెత్తింది. సునంద ఢిల్లీ లోని లీలాహోటల్ లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.