: మేనమామల పోలికలు ఉన్నాయి: సాయిధరమ్ తేజ తల్లి విజయ


సాయి ధరమ్ తేజలో ముగ్గురు మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ల పోలికలు ఉన్నాయని అతని తల్లి, మెగా బ్రదర్స్ సోదరి విజయ తెలిపారు. ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ తాను ఓ సారి షూటింగ్ లోకేషన్ కి వెళ్లానని, తనని తాను నిరూపించుకునేందుకు, మేనమామల పేరు నిలబెట్టేందుకు తన కుమారుడు చాలా కష్టపడుతున్నాడనిపించిందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News