: శనివారం హైదరాబాదులో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల భేటీ


హైదరాబాదు నగరంలో రేపు (శనివారం) ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి ఏఏపీ నేత ప్రశాంత్ భూషణ్ హాజరవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దోమలగూడలోని ఏవీ కాలేజీ ఆవరణలో ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News