: ఫిబ్రవరి 9న టెట్ పరీక్ష


టెట్ పరీక్ష తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 9వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షకు 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. పరీక్ష అనంతరం 15 రోజుల్లో ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News