: నిజాం షుగర్స్ కంపెనీ టేకోవర్..?


నిజాం షుగర్స్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిజాం షుగర్స్ యాజమాన్యంతో సంప్రదింపులు పూర్తిచేసింది. కంపెనీ టేకోవర్ అంశానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం నిజాం షుగర్స్ కంపెనీని 2002లో ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News