: ఇద్దరు ఉగ్రవాదులకు 4 రోజుల ఎన్ఐఏ కస్టడీ
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు 4 రోజుల పాటు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కస్టడీని ఢిల్లీ కోర్టు విధించింది.
విచారణ నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్ఐఏ కోరడంతో న్యాయస్థానం
అంగీకరించింది. ఇప్పటికే హైదరాబాదుకు తరలించిన వీరిద్ధరిని ఎన్ఐఏ అధికారులు విచారణ చేయనున్నారు.
- Loading...
More Telugu News
- Loading...