: నేను దొరల కుటుంబంలోనే పుట్టాను: దామోదర్ రెడ్డి


మంత్రి శైలజానాథ్ చారిత్రక విషయాలు వెల్లడిస్తూ పలుమార్లు 'దొరలు' అంటూ సంబోధించడంపై దామోదర్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. తాను దొరల కుటుంబంలో పుట్టానని, తనను అందరూ దొర అంటారని, తానెప్పుడూ దొరలా ఉండలేదని పదేపదే దొర అనవద్దని ఆయన కోరారు. పుట్టుకను నిర్ణయించడం తమ వల్ల కాదని, దానిని ఎవరూ విమర్శించవద్దని ఆయన అన్నారు. దీనిపై శైలజానాథ్ సమాధానమిస్తూ తానెవర్నీ విమర్శించడం లేదని, చారిత్రక వాస్తవాలు చెబుతున్నానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News