: నటి సుచిత్రాసేన్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు


ఈరోజు (శుక్రవారం) ఉదయం తుదిశ్వాస విడిచిన అలనాటి ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రాసేన్ కు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కోల్ కతాలోని కియోరతాలా శ్మశానవాటికలో సేన్ అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియల్లో పోలీసులు గన్ సెల్యూట్ సమర్పిస్తారని మమతాబెనర్జీ తెలిపారు.

  • Loading...

More Telugu News