: నిర్ణయాన్ని రాహుల్ కే వదిలేసిన సోనియా


ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీకే వదిలేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ ను పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని సీడబ్య్లూసీ తీసుకున్న నిర్ణయమే అంతిమమన్నారు. దానిపై రాహులే ఆలోచించుకుంటారని ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో ప్రసంగం సందర్భంగా అన్నారు. కాగా, అవినీతి నిరోధక చట్టాల ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News