: అంజిరెడ్డికి చిరంజీవి నివాళి


అనారోగ్యం కారణంగా కన్నుమూసిన రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత కళ్లం అంజిరెడ్డి భౌతికకాయానికి కేంద్ర మంత్రి చిరంజీవి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా అంజిరెడ్డికి నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం  హైదరాబాద్ పంజాగుట్టలోని శ్మశానవాటికలో అంజిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News