: సీమాంధ్ర నేతలపై అధిష్ఠానం వివక్ష చూపుతోంది: జేసీ


ఏఐసీసీ సదస్సుకు తెలంగాణ నేతలకు ఆహ్వానం పంపిన కాంగ్రెస్ అధిష్ఠానం... సీమాంధ్ర నేతలపై వివక్ష చూపుతోందని మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నేతలకు కూడా ఆహ్వానాలు అందలేదని వాపోయారు. అసెంబ్లీలో టీబిల్లుపై చర్చకు అదనపు సమయం కావాలని సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల ద్వారా కోరతామని చెప్పారు.

  • Loading...

More Telugu News