: చెన్నైలో ముగిసిన అంజలీదేవి అంత్యక్రియలు


సినీ నటి అంజలీదేవి అంత్యక్రియలు చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో ముగిశాయి. చివరిసారిగా ఆమెకు వీడ్కోలు పలికేందుకు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 12న చెన్నైలోని ఆసుపత్రిలో అంజలి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News