: తిరుమలలో బారులు తీరిన భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలేశుని దర్శనం కోసం భక్తులు అత్యధికంగా 14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇక స్వామివారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.