: పురుషుల బాల్ బాడ్మింటన్ పోటీల్లో విజేత హైదరాబాద్


ఖమ్మంలో జరిగిన జాతీయ బాడ్మింటన్ పోటీల్లో ఫైనల్ కు చేరిన ఇండియన్ రైల్వేస్, హైదరాబాదు జట్ల మద్య పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇండియన్ రైల్వేస్ జట్టును ఓడించి 29-20, 29-20 స్కోరు తేడాతో హైదరాబాదు జట్టు విజేతగా నిలిచింది. ఇంతకు ముందే మహిళల విభాగంలో తమిళనాడు జట్టు అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News