: రేపు తిరుమలలో పార్వేటి ఉత్సవం


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు (గురువారం) కనుమ పండుగను పురస్కరించుకొని పార్వేటి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రేపు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు వారు ప్రకటించారు.

  • Loading...

More Telugu News