: తరుణ్ తేజ్ పాల్ కస్టడీ పొడిగింపు


సహఉద్యోగినిపై వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్టయిన తెహల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. తేజ్ పాల్ ప్రస్తుతం వాస్కోలోని సబ్ జైలులో ఉన్నారు.

  • Loading...

More Telugu News