: రాష్ట్ర విభజన జరగదు: రాయపాటి సాంబశివరావు


రాష్ట్ర విభజన జరగదని ఎంపీ రాయపాటి సాంబశివరావు జోస్యం చెప్పారు. సమైక్యాంధ్రలోనే వచ్చే పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఆయన తేల్చి చెప్పారు. విభజన ప్రక్రియ ఆగిపోతే.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే.. తెలుగుదేశం పార్టీ నుంచి తనకు పిలుపు రాలేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని రాయపాటి చెప్పారు.

  • Loading...

More Telugu News