: గుట్కాలపై మరో ఏడాది వేటు


గుట్కాలపై మరో ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రతా చట్టం కింద ఇప్పటి వరకూ ఉన్న నిషేధం ఈ నెల 10తో ముగియగా.. మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News